top of page


మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ - పార్ట్ 5
తిరుమల శేషాచలం అడవుల్లోని తుంబురు తీర్థం వద్ద ఏకాంత తపస్సు చేస్తున్న వెంగమాంబ జీవితంలో ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకున్నాయని భక్తి కథనాలు చెబుతున్నాయి. భీకర తుపానులో గుహ వద్దకు చేరిన క్రూర మృగాలు, ధ్యానంలో ఉన్న వెంగమాంబకు ఎదురైన సింహం, కుమారస్వామి దర్శనం, యోగశక్తికి సంబంధించిన విశేషాలతో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ పార్ట్ 5.

Ch. Pratap
4 hours ago7 min read
bottom of page
