top of page


సమాధులపై నిర్మించిన ద్వీపం
ఇటలీలోని వెనిస్ సమీపంలో ఉన్న పోవెగ్లియా ద్వీపం ఒకప్పుడు ప్లేగు బాధితులకు నిర్బంధ కేంద్రంగా ఉపయోగించబడింది. వేలాది మరణాలు, పాడుబడిన భవనాలు, ప్రచారంలో ఉన్న వింత కథలతో ఈ ద్వీపం ప్రపంచంలోని అత్యంత భయానక ప్రదేశాలలో ఒకటిగా పేరొందింది.

Ch. Pratap
16 hours ago3 min read
bottom of page
