top of page


పునర్ముద్రణ కథల పోటీలు – 2026–27
మనతెలుగుకథలు.కామ్ పునర్ముద్రణ కథల పోటీలు 2026–27, పాత తెలుగు కథల పుస్తకాలు, కొత్త పాఠకులకు కథలను పరిచయం చేసే సాహిత్య కార్యక్రమం పాత కథలకు కొత్త వెలుగు... మంచి కథలకు మరోసారి గుర్తింపు! నిర్వహణ: మనతెలుగుకథలు.కామ్ కథలు పాతబడవు... కథలకు వృద్ధాప్యం లేదు... మంచి కథలకు కాలదోషం పట్టదు! యుగాల క్రితం చెప్పిన కథలను కూడా మనం నేటికీ చదువుతున్నాం, వింటున్నాం, ఆస్వాదిస్తున్నాం. ఎందుకంటే మంచి కథకు కాలంతో సంబంధం లేదు. అందులోని భావం, సందేశం, మానవీయ విలువలు తరతరాల పాఠకులను ఆకట్టుకుంటూనే ఉంటాయి.
Mana Telugu Kathalu - Admin
1 hour ago3 min read
bottom of page
