top of page
Munipalle Vasundhara Rani
Writer
writer
More actions
Profile
Join date: 28, నవం 2025
About
నాకు ఈ సదవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు.
నేనొక హౌస్ వైఫ్ ని నాకు కథలు రాయడం ఒక హాబీ.
ఇంతకుముందు జాగృతి లాంటి పత్రికలలో కథలు ప్రచురితమయ్యాయి. ఇంకా కొన్ని కథలు పరిశీలనలో ఉన్నాయి.
Overview
First Name
Vasundhara Rani
Last Name
Munipalle
Posts (186)
12, ఆగ 2026 ∙ 3 min
అమాయకపు దొంగల నిజాయితీ
దొంగతనం చేసిన దొంగలు సొమ్మంతా తీసుకెళ్లకుండా, ఖర్చు చేసిన రూ.4 వేల వివరాలను లేఖలో రాసి మిగతా బంగారం, నగదును తిరిగి ఇచ్చేశారు. ఆ లెక్కల వెనుక దాగిన విచిత్రమైన నిజాయితీ సుబ్బారావు దంపతులను నవ్విస్తూ, ఆలోచింపజేసింది.
595
0
5
11, ఆగ 2026 ∙ 4 min
తిరుగు ప్రయాణం - పార్ట్ 2
జీవితమంతా కుటుంబం కోసం కష్టపడిన సుబ్బారావు, రిటైర్మెంట్ తర్వాత ఒంటరితనంలో తన బాల్యపు వేణువును మళ్లీ చేతిలోకి తీసుకుంటాడు. ఆ ఒక్క క్షణం అతని పిల్లల కోసం, కుటుంబం కోసం జీవితాంతం పరుగెత్తిన సుబ్బారావు, రాధలు ఒక రోజు అద్దంలో తమను తాము కొత్తగా చూసుకున్నారు. ఊటీ ప్రయాణంతో మొదలైన వారి కొత్త జీవితం, మరిచిపోయిన ప్రేమను, స్నేహాన్ని, అనుబంధాన్ని మళ్లీ గుర్తుచేసింది.
2922
0
3
8, ఆగ 2026 ∙ 3 min
మనసుల బంధం... కట్నాల సంబంధం!
ప్రేమ ఇద్దరిది... పెళ్లి పెద్దలది... కానీ కట్నం లెక్కలు మాత్రం అందరివి! లవ్ మ్యారేజ్‌ను కూడా కట్నాల సంబంధంగా మార్చిన పెద్దల ఆలోచనలపై సరదాగా, ఆలోచింపజేసే కథ.
83
1
5
bottom of page
