top of page


ప్రేమకు అంతం లేదు…
ఇంజినీరింగ్ పూర్తి చేసి స్వగ్రామానికి వచ్చిన శివ, ఎదురింటి శైలజను చూసిన క్షణం నుంచే ప్రేమలో పడతాడు. బాల్కనీ చూపులు, మౌన సంభాషణలు, ఎదురు చూపులు ఇద్దరి మనసులను దగ్గర చేస్తాయి. ప్రేమకు ఆరంభం ఉంటుంది కానీ అంతం ఉండదని చెప్పే అందమైన కథ.
Srinivasu Bommu
Jun 105 min read
bottom of page
