top of page


ఆంతర్యం - అంతరంగం
ఈ కథ వినడానికి ప్లే బటన్ నొక్కండి. 'Antharyam Antharangam' written by BVD Prasada Rao రచన : బివిడి ప్రసాదరావు నేను నిద్ర లేచాను. కల్పన ఇంకా లేవలేదు. ఆశ్యర్యమయ్యింది. నిజానికి నాకంటే ముందు తనే లేచి ఉంటుంది. ఏమైంది! ఈ రోజు ఇంకా లేవకపోవడమేమిటి? కొద్దిగా తిరిగి ఆమె వైపుకు జరిగాను. నా కుడి అర చేతిని ఆమె నుదురు మీద నెమ్మదిగా అద్దాను. ఆమె ఒళ్ళు మామూలుగానే ఉంది. అలిసి పడుకుందా? మంచం దిగాను. టైంకై చూస్తే, గడియారం ఏడున్నర చూపుతుంది. అరె. కల్పన ఇంకా పడుకోవడమేమిటి?! పైగా రాత్రి ఇద్దరం త

BVD Prasada Rao
Sep 2, 20212 min read


చైతు బాబూ!
'Chaithu Babu' written by BVD Prasada Rao రచన : బివిడి ప్రసాదరావు "చైతు బాబూ!" అంది అమ్మ. రాత్రి ఎనిమిది దాటింది. అప్పుడే ఇంటికి వచ్చాను. నా కోసమే అమ్మ గుమ్మంలో వేచి ఉందని నేను గుర్తించాను. "ఆలస్యమయ్యింది. ఏమమ్మా!" అడిగింది అమ్మ. ఏమీ చెప్పలేదు. నా గదిలోకి వెళ్లిపోయాను. తనకి అతి ఆపేక్ష ఐతే, అమ్మ నన్ను 'చైతు బాబూ' అంటుంది. నా పేరు చైత్రమ్. చిత్తా నక్షత్రంతో కూడిన పౌర్ణమి ఉన్న చైత్రమాసాన నేను పుట్టానని కోరి నాకీ పేరు పెట్టింది అమ్మ. నాన్న నా చిన్నప్పుడే పోయారు గుండె పోటుతో

BVD Prasada Rao
Jul 24, 20214 min read


సరస సలిలము
'Sarasa Salilamu' written by BVD Prasada Rao రచన : బివిడి ప్రసాదరావు సరళని వెనుక నుండి వాటేసుకున్నాడు శేఖర్. సరళ బిగుసుకుపోయింది. శేఖర్ ఊపిరి సరళ ముఖమును తాకుతూ ఆమెను గమ్మత్తు పరుస్తుంది. సరళ మరింత బిగుసుకుపోయింది. సరళ జడలోని మల్లెల వాసనను ఆయతంగా పీల్చుకున్నాడు శేఖర్. ఆ వెంబడే సరళను మరింతగా బిగిపట్టేడు. సరళ మళ్లీ బిగుసుకుపోయింది. దాంతో సరళ రాను రాను ఒక ప్రతిమలా శేఖర్ కి తోస్తుంది. సరళని విడిచి, "ఎందుకు నెర్వస్ అవుతున్నావు" అడిగాడు శేఖర్. సరళ ప్రయత్నంగా ఊపిరి పీల్చుకుంది. "ఏ

BVD Prasada Rao
Jul 6, 20213 min read


మే బి
'May Be' written by BVD Prasada Rao రచన : బివిడి ప్రసాదరావు ఆఫీస్ నుండి శ్రావణ్ వచ్చాడు. తలుపు తీసి పక్కకి జరిగిన భార్య వల్లి డల్ గా ఉన్నట్టు గుర్తించాడు. తలుపు మూసి భార్యతో కదులుతూ, "ఏమైంది?" అనడిగాడు. "రిప్రెషవ్వండి. కాఫీ కలుపుకు వస్తాను" అంది వల్లి ముభావంగా వంట గది వైపు వెళ్తూ. "ఆగాగు. ముందు చెప్పు." అన్నాడు శ్రావణ్. వల్లి ఆగింది. తిరిగింది. "ఏమీ లేదు" అంది. ఆమె ముఖాన నవ్వులేదు. "ముందు ఇలా రా" అంటూ సోఫాలో చతికిల పడ్డాడు శ్రావణ్. వల్లి వచ్చి భర్త పక్కనే కూర్చుంది. భార్య కు

BVD Prasada Rao
Jun 20, 20213 min read


త్రిశూల
'Thrisula' written by BVD Prasada Rao రచన : బివిడి ప్రసాదరావు "పలుకు ఉండదు. ఉలుకు ఉండదు. ఛ ఛ." అని, "చెప్పేది నీకే పిల్లా! పెళ్ళై సంవత్సరం తిరగలే, ప్రగతి నెల తప్పింది. అదీ ముచ్చటంటే! నీవు.. నీకు.. ఛ ఛ" అంది సరళమ్మ రుసరుసగా. త్రిశూల లోలోనే గింజుకుంటుంది ఎప్పటిలానే. సరళమ్మ కోడలు త్రిశూల, కూతురు ప్రగతి. "నా నోరే వినిపిస్తుంది. నా ఘోష తెలుసుకోరు. ఛ. పెళ్లై రెండేళ్లు దాటింది. నా కొడుక్కి బిడ్డ లేదు. అంతా నీ మూలంగానే. ఛ" అంటూ తెగ విసుక్కుంటుంది సరళమ్మ. త్రిశూలకి ఇది మామూలే. అత్

BVD Prasada Rao
May 24, 20213 min read


అనగనగా ఒక అమ్మ
'Anaganaga Oka Amma' written by BVD Prasada Rao రచన : బివిడి ప్రసాదరావు ఆ హాలు నిండుగా ఉంది. ఆహ్లాదకరంగా ఉంది. అక్కడ 'మేలిమి స్త్రీ' ఎంపిక జరుగుతోంది. అప్పటికే, నియమాల ప్రకారం, వివిధ ప్రాంతాల్లో, మూడు అంచుల ఎంపిక జరిగిపోయింది. అలాగే ఈ ఎంపికకై పాల్గొన్న స్త్రీలు, వారి వివరాలు గోప్యంగా ఉంచబడ్డాయి. చివరి ఎంపిక పిమ్మట ఆ స్త్రీలు, వారి వివరాలు విడుదల కాబోతున్నాయి. చివరి అంచు ఎంపికకి ముగ్గురు స్త్రీలు నిలిచారు. తుది కా

BVD Prasada Rao
May 13, 20214 min read
bottom of page
