top of page


దేవీ భాగవతము
ఆదిపరాశక్తి అవతార వైభవం, దేవీ నవరాత్రుల విశిష్టత, అమ్మవారి కరుణాకటాక్షాలు, పురాణ గాథలను కవితాత్మకంగా ఆవిష్కరించే భక్తి రచన ‘దేవీ భాగవతము’. మధుకైటభుల సంహారం నుంచి భ్రమరాంబ అవతారం వరకు జగన్మాత మహిమలను భక్తిపూర్వకంగా అందిస్తుంది.

Seeda Nagaraju
6 hours ago7 min read
bottom of page
