top of page


మౌనేన కలహం నాస్తి
'Mounena Kalaham Nasthi' written by Aduri Hymavathi రచన : ఆదూరి హైమావతి నగరం నడిబొడ్డునున్న పాతకాలంనాటి పెంకుటింటి ముందున్న చొరస్తాలో అటూ ఇటూ తెగతిరుగుతున్నాడు నారప్ప. కొంతసేపు తిరిగి వచ్చి, ఇంటిముందున్న వేపచెట్టు అరుగుమీద కూర్చుని సేదతీరి, తిరిగి వెళ్ళి నాలుగు రోడ్లకూడలిలో అన్ని వేపులాచూస్తూ అటూ ఇటూ తిరిగి వచ్చి కూర్చుంటున్నాడు. గత కొన్నాళ్ళుగా ఇదే అతని రోజువారీ రివాజు . అలసిపోయి అరుగుమీది పెద్ద కొత్త బానలో నింపి వుంచిన మంచితీర్ధం పొడవాటి గరిటెతో ముంచి గ్లాసులో పోసుకుని

Aduri Hymavathi
Jul 30, 20214 min read
bottom of page
