top of page


కూతురు పార్ట్ - 3
'Kuturu Part - 3' written by Sudhamohan Devarakonda రచన : సుధామోహన్ దేవరకొండ "మా అత్తగారికి, మావగారికి నేను ఏం మాట్లాడినా విసుగు, కోపం. వాళ్ళు నాతో ఏం మాట్లాడినా వ్యంగ్యం. వొంట్లో బాగాలేదంటే కనీసం జాలి లేదు సరికదా ‘ఏం కష్టపడిపోయవని ఇన్నినొప్పులు పడుతున్నావు?’ అంటారు. ఏం బాధ ఉన్నా పైకి చెప్పడమే మానేశాను. వంట చేస్తే అదేదో ప్రతిరోజూ పరీక్షలా ఉంటోంది నాకు. మనింటికి రావాలంటే ఒప్పుకోరు, వాళ్ళమ్మాయి మాత్రం రావచ్చు, వెళ్లచ్చు. అదేమంటే "అది వాళ్ళ అత్త వారి ఇష్టం" అని లౌక్యంగా మాట దాటే
Sudha Mohan Devarakonda
May 21, 20215 min read
bottom of page
