top of page


మరణం ఒక్కటే శరణమా
కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి. Video link https://youtu.be/DjwRp6UMt2Q 'Maranam Okkate Saranama' New Telugu Story Written By Kidala Sivakrishna రచన: కిడాల శివకృష్ణ “అవునూ.. మన ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు వచ్చాయి. నేను పాస్ అయ్యాను, మరి మన ఫ్రెండ్స్ అందరూ పాస్ అయినట్లేనా” అన్నాడు కిరణ్. “అవును. అందరూ పాస్ అయ్యారు కానీ మనతో పాటు చదివిన నరేష్ గాడు మాత్రం పాస్ అవ్వలేదు రా కిరణ్” అన్నాడు గణేష్. అప్పుడు కిరణ్ “నరేష్ గాడు పదవతరగతి లో నెంబర్ వన్ కదరా! వాడెలా ఫెయిల్ అవుతాడు రా

Kidala Sivakrishna
May 15, 20223 min read
bottom of page
