top of page


జీవసూచికలతో వ్యాధుల ముందస్తు నిర్ధారణ – వైద్యరంగంలో నూతన యుగానికి నాంది
వ్యాధి లక్షణాలు పూర్తిగా బయటపడకముందే దానిని గుర్తించి చికిత్స ప్రారంభించడం ఆధునిక వైద్యశాస్త్రంలో విప్లవాత్మక మార్పు. జీవసూచికలు (Biomarkers) అనే సాంకేతికతతో క్యాన్సర్, గుండె జబ్బులు, అల్జీమర్స్, మధుమేహం వంటి అనేక వ్యాధులను ముందుగానే గుర్తించే అవకాశాలు విస్తరిస్తున్నాయి. భవిష్యత్ వ్యక్తిగత వైద్యానికి దారితీస్తున్న ఈ ఆధునిక వైద్య విధానం గురించి సమగ్ర విశ్లేషణ.

Ch. Pratap
Jul 234 min read


హెపటైటిస్ వ్యాధి: భారతదేశంలో ఆందోళనకర పరిస్థితి
భారతదేశంలో హెపటైటిస్ బి మరియు సి వ్యాధులు తీవ్రమైన ప్రజారోగ్య సమస్యగా మారుతున్నాయి. అవగాహన లోపం, ఆలస్య నిర్ధారణ వల్ల ప్రమాదం పెరుగుతోంది. ఈ వ్యాసం ద్వారా కారణాలు, లక్షణాలు, నివారణ మార్గాలను తెలుసుకుందాం.

Dr. Krishna Kumar Vepakomma
May 33 min read
bottom of page
