top of page


రెక్కలు వచ్చిన పక్షుల అమ్మా...నాన్నా
'Rekkalu Vacchina Pakshula Amma Nanna' written by Meegada Veerabhadra Swamy రచన : మీగడ వీరభద్ర స్వామి "చలిలో అంత హడావడిగా ఎందుకు! నీకు మంచుపడదని డాక్టర్లు చెప్పారుకదా!" "డాక్టర్లు అలాగే చెబుతారు పండగ పనులు వాళ్ళు వచ్చి చేస్తారా ఏంటి!" "పండగ పనులని ప్రత్యేకంగా ఏముంటాయి!" "మీకు తెలీవులెండి మీరు ఎప్పుడైనా ఆ పనుల్లో సాయం చేశారా ఏంటి!" "అయినా వేకువ నుండి రాత్రి బాగా పొద్దుపోయేవరకూ నీకు పనులేనా!" "ఉంటాయి పండగా మజాకా!సరేగానీ వేగంగా తయారై ఆ కిరాణా సామానులు తీసుకురండి" "కిర
Meegada Veerabhadra Swamy
Jan 15, 20212 min read
bottom of page
