top of page


ఒంటరి నేను
'Ontari Nenu' New Telugu Story By K. Nihitha Chandrika రచన: నిహిత చంద్రిక నా పేరు ఆమ్ల. ఏంటి నా పేరు ఇంత వింతగా ఉంది అనుకుంటున్నారా? అది చాలా పెద్ద కథ లెండి. తరువాత చెప్తాను. ముందు ఒకళ్ల గురించి ఒకళ్లు తెలుసుకుందాం. మా అక్క పేరు శ్వేత. ఈమె నన్ను పెంచుకుంటుంది. అంటే వీళ్ళ అమ్మ నాన్నలు కూడా అనుకోండి. కానీ నేను పుట్టగానే నన్ను పెంచుకోవాలని అనుకుంది మా అక్క. వాళ్ళింట్లో గొడవ పడి, అందరినీ అతి కష్టం మీద నన్ను పెంచుకోవడానికి ఒప్పించి నన్ను పెంచుకుంటోంది మా అక్క. మా అక్కకి నేనంటే చాల

Nihitha Chandrika
Apr 7, 20227 min read
bottom of page
