top of page


డీఐజీ స్రవంతి
ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే నేరస్థులకు అండగా నిలిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? విజయవాడ డీఐజీ స్రవంతి మారువేషంలో ఒక ప్రాంతానికి వెళ్లి నేరస్థుల ఆగడాలతో పాటు పోలీసు శాఖలోని అవినీతిని కూడా వెలికితీస్తుంది. నిజాయితీ, ధైర్యం, న్యాయం పట్ల నిబద్ధతతో వ్యవస్థపై ప్రజలకు నమ్మకాన్ని కలిగించిన ఓ మహిళా పోలీసు అధికారి కథే “డీఐజీ స్రవంతి”.

Putrevu Srinivasarao
53 minutes ago5 min read
bottom of page
