top of page


కవి సోమన్న "స్వర్ణ కమలాలు" పుస్తకావిష్కరణ
గణితోపాధ్యాయుడు, బహుగ్రంథకర్త గద్వాల సోమన్న రచించిన 96వ పుస్తకం "స్వర్ణ కమలాలు" విశాఖలో ఘనంగా ఆవిష్కరించబడింది. సాహితీ ప్రముఖుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమం సాహిత్యాభిమానులను ఆకట్టుకుంది.

Gadwala Somanna
Jun 161 min read
bottom of page
