₹50 లక్షల డబ్బుతో తిరుపతికి వచ్చిన ప్రవీణ్‌కు హోటల్ గదిలో ఎదురైన షాక్ ఏమిటి? సూట్‌కేస్‌లో డబ్బుల స్థానంలో పాత పేపర్లు ఎలా వచ్చాయి? అనురాధ ఎవరు? భైరవ్‌ను పట్టుకునేందుకు వేసిన అసలు జాలం ఏమిటి? మలుపులు, మిస్టరీ, సస్పెన్స్‌తో సాగిన ఎం. కె. కుమార్ “జాలం” కథ.