top of page


వెంటాడే నీడ ఎపిసోడ్ 1
కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి. 'Ventade Nida Episode 1' Telugu Web Series written by Mallavarapu Seetharam Kumar రచన : మల్లవరపు సీతారాం కుమార్ ఫ్రెండ్స్ తో కలిసి వూరి చివర ఉన్న మామిడి తోటలో పార్టీ చేసుకున్నాడు సుమంత్. సాయంత్రం నాలుగయింది. "ఇక బయలుదేరుదాం" అన్నాడు విశాల్ పైకి లేస్తూ. అతడు సుమంత్ కి బెస్ట్ ఫ్రెండ్. మిగతా స్నేహితులు కూడా బయలుదేరడానికి పైకి లేచారు. సుమంత్ కూడా పైకి లేచి వెంటనే తూలి పడబోయాడు. విశాల్ అతన్ని పడకుండా పట్టుకుని, "ఈ పరిస్థితుల్లో బైక్ డ్రైవ్ చె
seetharamkumar mallavarapu
Aug 18, 20213 min read
bottom of page
