top of page


ఎవరు ఎవరికి అనుబంధం ?
అనుకోకుండా లారీలో ఎక్కి వందల కిలోమీటర్ల దూరం వెళ్లిపోయిన ఐదేళ్ల శ్రీను జీవితం అనూహ్యమైన మలుపు తిరుగుతుంది. కన్నకొడుకును కోల్పోయిన శ్రీనివాసన్, సుభాషిణి దంపతుల ప్రేమలో పెరిగిన శ్రీను, సంవత్సరాల తర్వాత తన అసలు తల్లిదండ్రుల కోసం అన్వేషణ ప్రారంభిస్తాడు. జన్మనిచ్చిన బంధం, పెంచిన ప్రేమ, విధి ఆడిన వింత నాటకం కలగలిసిన హృదయస్పర్శి సామాజిక కథ ‘ఎవరు ఎవరికి అనుబంధం?’

Kandarpa Venkata Sathyanarayana Murthy
2 hours ago9 min read
bottom of page
