top of page


ఎవరో పిలుస్తున్నట్టుంది!.. అగ్రసేన్ కీ బావ్లీ భయానక రహస్యం
ఢిల్లీ నడిబొడ్డున ఆధునిక కట్టడాల మధ్య నిశ్శబ్దంగా నిలిచిన అగ్రసేన్ కీ బావ్లీ.. చరిత్ర, అద్భుతమైన మెట్ల బావి నిర్మాణం, భయానక కథలు, మానవ ఊహ కలిసిన ఒక రహస్య ప్రదేశం.

Ch. Pratap
Sep 194 min read


నిజాం నిరంకుశత్వంపై ధిక్కార స్వరం లేవనెత్తిన దాశరథి
నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తన కలాన్ని ఆయుధంగా మలిచిన దాశరథి కృష్ణమాచార్యుల జీవితం, సాహిత్య సేవలు, తెలంగాణ ప్రజల విముక్తి ఆకాంక్షను ప్రతిబింబించిన కవిత్వం గురించి సి.హెచ్. ప్రతాప్ రాసిన వ్యాసం.

Ch. Pratap
Sep 163 min read


పొగమంచులో నడిచే బాలుని మిస్టరీ : డౌ హిల్
డార్జిలింగ్ సమీపంలోని కుర్సియోంగ్లో ఉన్న డౌ హిల్ ప్రకృతి అందాలకు మాత్రమే కాదు, దశాబ్దాలుగా ప్రచారంలో ఉన్న వింత కథలకు కూడా ప్రసిద్ధి. పొగమంచులో కనిపించే బాలుడి ఆకారం, కనిపించని అడుగుల శబ్దాలు, పాత పాఠశాల చుట్టూ వినిపించే కథలు—వీటి వెనుక అతీంద్రియ శక్తులున్నాయా? లేక ప్రకృతి, భయం కలిసి సృష్టించే భ్రమలా?

Ch. Pratap
Sep 143 min read


అంతులేని రహస్యం గా మిగిలిన వించెస్టర్ మిస్టరీ హౌస్
సారా వించెస్టర్ ఎందుకు 36 ఏళ్ల పాటు ఒక విచిత్రమైన భవనాన్ని నిర్మించారు? గోడలకు తెరుచుకునే తలుపులు, పైకప్పు వద్ద ముగిసే మెట్లు, మరో గదిలోకి కనిపించే కిటికీలతో ప్రసిద్ధి చెందిన వించెస్టర్ మిస్టరీ హౌస్ వెనుక ఉన్న చరిత్ర, భయాలు, విశ్వాసాలు, అంతులేని రహస్యాన్ని తెలుసుకుందాం.

Ch. Pratap
Sep 24 min read
bottom of page
