top of page


కవితల ప్రచురణలో మార్పు | నవంబర్ 2026 నుంచి నెలవారీ కవితా సంకలనం
ప్రియమైన కవులు, రచయితలు మరియు పాఠకులకు నమస్కారం. ఒక్కో కవితను చదివేందుకు ఒక్కో పోస్టును తెరవడం కొంత ఇబ్బందిగా ఉందని పలువురు పాఠకులు తెలియజేశారు. వారి సూచనలను దృష్టిలో ఉంచుకొని, కవితలను మరింత సులభంగా చదివేందుకు నవంబర్ 2026 నుంచి కవితల ప్రచురణ విధానంలో మార్పు చేస్తున్నాము. కవితల ప్రచురణలో మార్పు ఇకపై ప్రతి నెలలో అందిన కవితలను ఆ నెలకు సంబంధించిన ఒకే పోస్టులో ప్రచురిస్తాము. ఉదాహరణకు, నవంబర్ నెలలో అందిన కవితలను “నవంబర్ 2026 కవితలు” అనే పోస్టులో చూడవచ్చు. ప్రతి కవితతో పాటు కవిత పేర
Mana Telugu Kathalu - Admin
2 hours ago1 min read
bottom of page
