top of page


భయం సహజమే… కానీ!
భయం ప్రతి మనిషిలో సహజమైన భావోద్వేగం. అయితే నిజమైన ప్రమాదం లేకపోయినా కొన్ని వస్తువులు, పరిస్థితులు లేదా ప్రదేశాల పట్ల తీవ్రమైన, అదుపు చేయలేని భయం కలిగి రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసే స్థితినే ఫోబియా అంటారు. ఫోబియా ఎలా ఏర్పడుతుంది? దాని లక్షణాలు ఏమిటి? ఎలాంటి రకాల ఫోబియాలు ఉన్నాయి? వాటిని ఎలా అధిగమించవచ్చు? అనే అంశాలను డా. కృష్ణ కుమార్ వేపకొమ్మ ఈ వ్యాసంలో సరళంగా వివరించారు.

Dr. Krishna Kumar Vepakomma
Jul 153 min read
bottom of page
