top of page


ఉగాది 2027 కథల పోటీలు
ఉగాది 2027 సందర్భంగా మనతెలుగుకథలు.కామ్ నిర్వహిస్తున్న తెలుగు కథల పోటీల్లో ఐదుగురికి ₹2,500 చొప్పున ప్రథమ బహుమతులు, పదిమందికి ₹500 చొప్పున విశిష్ట బహుమతులు. కథలు పంపడానికి చివరి తేదీ 25-03-2027. కొత్త రచయితలకు, అనుభవజ్ఞులైన రచయితలకు సమాన అవకాశాలు.
Mana Telugu Kathalu - Admin
24 hours ago6 min read


పునర్ముద్రణ కథల పోటీలు – 2026–27
మనతెలుగుకథలు.కామ్ పునర్ముద్రణ కథల పోటీలు 2026–27, పాత తెలుగు కథల పుస్తకాలు, కొత్త పాఠకులకు కథలను పరిచయం చేసే సాహిత్య కార్యక్రమం పాత కథలకు కొత్త వెలుగు... మంచి కథలకు మరోసారి గుర్తింపు! నిర్వహణ: మనతెలుగుకథలు.కామ్ కథలు పాతబడవు... కథలకు వృద్ధాప్యం లేదు... మంచి కథలకు కాలదోషం పట్టదు! యుగాల క్రితం చెప్పిన కథలను కూడా మనం నేటికీ చదువుతున్నాం, వింటున్నాం, ఆస్వాదిస్తున్నాం. ఎందుకంటే మంచి కథకు కాలంతో సంబంధం లేదు. అందులోని భావం, సందేశం, మానవీయ విలువలు తరతరాల పాఠకులను ఆకట్టుకుంటూనే ఉంటాయి.
Mana Telugu Kathalu - Admin
1 day ago3 min read


విజయ దశమి 2026 కథల పోటీలు
విజయదశమి 2026 సందర్భంగా తెలుగు కథల పోటీలు. ₹5000 ప్రథమ బహుమతి, విశిష్ట బహుమతులు కూడా ఉన్నాయి. మీ కథలను ఇప్పుడే పంపండి.
Mana Telugu Kathalu - Admin
Mar 313 min read
bottom of page
