top of page


కచదేవయాని - పార్ట్ 74
విమలా నదిలో తప్పించుకుంటున్న యయాతి–శర్మిష్ఠలను వృషపర్వుడు పట్టుకున్నాడు. తన కళ్లముందే ప్రేయసి దూరమవడంతో యయాతి కుంగిపోయాడు. అయితే సోమకీర్తి చెప్పిన రహస్య వ్యూహం అతడిలో కొత్త ఆశను రేకెత్తించింది. ప్రేమ, రాజనీతి, విధి మధ్య నలిగిన యువరాజు ఏ నిర్ణయం తీసుకుంటాడు? చదవండి కచ దేవయాని 74వ భాగం.

T. V. L. Gayathri
2 hours ago8 min read
bottom of page
