top of page


సేవ్ ది టీచర్
ఉపాధ్యాయులపై పెరుగుతున్న పనిభారం, సమాజంలో తగ్గుతున్న గౌరవం, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఎదురవుతున్న ఒత్తిళ్లు, ఉద్యోగ భద్రతపై ఆందోళనలను ప్రశ్నించే సామాజిక కథనం ‘సేవ్ ది టీచర్’. ఉపాధ్యాయులను రక్షించి, విద్యావ్యవస్థలో వారికి తగిన గౌరవం కల్పించాలని రచయిత సీదా నాగరాజు పిలుపునిస్తున్నారు.

Seeda Nagaraju
11 hours ago4 min read
bottom of page
