అమ్మమ్మ గారి ఊరు
- Upparakongati Rama Krishna
- Jan 3
- 1 min read
Updated: Jan 21
#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #UpparakongatiRamaKrishna, #ఉప్పరకొంగటిరామకృష్ణ, #అమ్మమ్మగారిఊరు, #AmmammaGariVuru

Ammamma Gari Vuru - New Telugu Poem Written By - Upparakongati Rama Krishna Published In manatelugukathalu.com On 03/01/2025
అమ్మమ్మ గారి ఊరు - తెలుగు కవిత
రచన: ఉప్పరకొంగటి రామకృష్ణ
అమ్మమ్మ గారి ఊరు
పేరుకి పెద్దకడుబూరు
అమ్మమ్మ గారి ఊరు
అందాల పల్లెటూరు
అమ్మమ్మ గారి ఊరు
ప్రేమ కి మరో పేరు
అమ్మమ్మ గారి ఊరు
చిన్నాపిల్లలా హుషారు
అమ్మమ్మ గారి ఊరు
అప్యాతకు ఆరుమోరు
అమ్మమ్మ గారి ఊరు
అటలకు సరిజోరు
అమ్మమ్మ గారి ఊరు
పంటలు పండే పసిడి ఊరు
అమ్మమ్మ గారి ఊరు
గలగల పారే సెలయేరు
అమ్మమ్మ గారి ఊరు
అమ్మ గారి పుట్టిన ఊరు
అమ్మమ్మ గారి ఊరు
నాన్న గారి కి అత్తూరు
-- ఉప్పరకొంగటి రామకృష్ణ
Comments