#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #UpparakongatiRamaKrishna, #ఉప్పరకొంగటిరామకృష్ణ, #ఎవరికోసంఎవరికోసం, #EvarikosamEvarikosam

Evarikosam Evarikosam - New Telugu Poem Written By - Upparakongati Rama Krishna Published In manatelugukathalu.com On 02/01/2025
ఎవరికోసం ఎవరికోసం - తెలుగు కవిత
రచన: ఉప్పరకొంగటి రామకృష్ణ
అమ్మ చేసే పాయసం
ఎవరికోసం ఎవరికోసం
మనందరి బొజ్జ కోసం
అమ్మ చేసే పరమాన్నం
ఎవరికోసం ఎవరికోసం
మనందరి బొజ్జ కోసం
అమ్మ చేసే అన్నం, పప్పు
ఎవరికోసం ఎవరికోసం
మనందరి బొజ్జ కోసం
అమ్మ చేసే చపాతీ
ఎవరికోసం ఎవరికోసం
మనందరి బొజ్జ కోసం
అమ్మ చేసే చికెన్
ఎవరికోసం ఎవరికోసం
మనందరి బొజ్జ కోసం
అమ్మ చేసే ఆకుకూరలు
ఎవరికోసం ఎవరికోసం
మనందరి బొజ్జ కోసం
అమ్మ తెచ్చినా అరటిపండ్లు
ఎవరికోసం ఎవరికోసం
మనందరి బొజ్జ కోసం
-- ఉప్పరకొంగటి రామకృష్ణ
Bình luận