#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #UpparakongatiRamaKrishna, #ఉప్పరకొంగటిరామకృష్ణ, #Pandugalu, #పండుగలు

Pandugalu - New Telugu Poem Written By - Upparakongati Rama Krishna
Published In manatelugukathalu.com On 30/12/2024
పండుగలు - తెలుగు కవిత
రచన: ఉప్పరకొంగటి రామకృష్ణ
ఉగాది పండగ వచ్చింది
షడ్రుచులను తెలిపింది
రంజాన్ పండుగ వచ్చింది
బంధాలను ఎన్నో పెంచింది
శ్రీ రామనవమి వచ్చింది
రామాయణంను వివరించింది
ఏరువాక పౌర్ణమి వచ్చింది
ఎద్దుల జాతర జరిగింది
స్వాతంత్య్ర దినోత్సవం వచ్చింది
జాతీయపతాకం విలువ తెలిపింది
రక్షబంధం (రక్షా బంధన్ )వచ్చింది
అన్నా, చెల్లెలి బంధం చూపింది
శ్రీకృష్ణ జన్మాష్టమి వచ్చింది
భాగవతమును వినిపించింది
దసరాపండగ వచ్చింది
దేవి మహిమలు తెలిపింది
దీపావళి పండగ వచ్చింది
ఇoటికి వెలుగులు నింపింది
క్రిస్మస్ పండగ వచ్చింది
యేసయ్య కీర్తనలు వినిపించింది
సంక్రాంతి పండుగ వచ్చింది
కోడి పందెం చూపించింది
శివరాత్రి పండగ వచ్చింది
శివ జాగరణ చేయమంది
ఉప్పరకొంగటి రామకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
Name: Upparakongati Rama Krishna
My father name is: U K Narasayya
My mother's name is: U K Padma
My address: H Muravani Village Peddakadubur Mandalam Kurnool district
Comments