top of page

విజయ దశమి సందేశం

Updated: Nov 1, 2024

#GadwalaSomanna, #గద్వాలసోమన్న, #విజయదశమిసందేశం, #VijayaDasamiSandesam, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems


'VijayaDasamiSandesam' - New Telugu Poem Written By Gadwala Somanna

Published In manatelugukathalu.com On 12/10/2024

'విజయ దశమి సందేశం' తెలుగు కవిత

రచన: గద్వాల సోమన్న


దసరా వచ్చింది

సరదా తెచ్చింది

ఎద ఎదలో మోదము

మెండుగా నింపింది 


ప్రతి మదిని విజయ దశమి

ప్రేమగా తాకింది

అవనిలోన అందరికి

శుభములే పలికింది


అంతరాలే మరచి

హాయిగా బ్రతకమంది

మన దేశ సమైక్యత

అంతటా చాటమంది


విజయ దశమి సందేశం

వినయంతో వినరండీ

అక్షరాల ఆదేశం

శిరసావహించండీ!


-గద్వాల సోమన్న


1 Comment


gopala krishna
gopala krishna
Oct 13, 2024

Very nice 👍

Like
bottom of page