top of page
Original.png
Dr. C S G Krishnamacharyulu

Dr. C S G Krishnamacharyulu

Writer

writer

More actions

Profile

Join date: 27, నవం 2025

About

Dr. C..S.G . కృష్ణమాచార్యులు

శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం, తిరుపతి లో మేనేజ్మెంట్ విభాగంలో ప్రొఫెసరుగా రిటైర్ అయ్యాను. ప్రస్తుత నివాసం పుదుచెర్రీ లో. నేను రచించిన మేనేజ్మెంట్ పాఠ్య గ్రంధాలు ప్రెంటిస్ హాల్, పియర్సన్ ఎడ్యుకేషన్, వంటి ప్రముఖ సంస్థలు ప్రచురించాయి.

ఈ మధ్యనే నాకిష్టమైన తెలుగు రచనా వ్యాసంగం, ప్రారంభించాను. ఆ సరస్వతీ మాత కృపవల్ల కొన్ని బహుమతులు గెలుచుకున్నాను. అందులో కొన్ని. చేజారనీకే జీవితం-నవల, ( కన్సొలేషన్ -మన తెలుగు కథలు .కాం). మనసు తెలిసింది, చీకటి నుంచి వెలుగుకు, (వారం వుత్తమ కథ- మన తెలుగు కథలు .కాం), గురువే కీచకుడైతే (3 వ బహుమతి - విమల సాహితీఉగాది కథల పోటీ) ఒకే పథం- ఒకే గమ్యం( ప్రత్యేక బహుమతి --వాసా ప్రభావతి స్మారక కథల పోటీ- వాసా ఫౌండేషన్ & సాహితీకిరణం), తెలుగు భాష (ప్రత్యేక బహుమతి- పద్యాలు - షార్ సెంటర్ఉగాది పోటీ), జంటగా నాతి చరామి ( కన్సొలేషన్- సుమతి సామ్రాట్ కథల పోటీ).

Overview

First Name
Krishnamacharyulu
Last Name
C S G
e mail
professorcsgk@gmail.com

Posts (49)

12, సెప్టెం 20265 min
విమాన ప్రయాణం
రిషికి తొలిసారిగా విమానంలో ప్రయాణించే అవకాశం వచ్చింది. అండర్-19 క్రికెట్ జట్టుకు ఎంపికై ఇంగ్లాండ్ సిరీస్‌కు బయలుదేరిన అతని ప్రయాణంలో హాస్యం, చిలిపితనం, విమానాశ్రయ అనుభవాలు, అనుకోని ఆలస్యం ఎదురయ్యాయి. చివరికి కోచ్ చెప్పిన మాటలు గుర్తుచేసుకుని, ఓర్పుతో లక్ష్యంపై దృష్టి నిలుపుకున్న రిషి తొలి విమాన ప్రయాణం ఆసక్తికరంగా సాగింది.

71
0
1
30, జులై 20266 min
చిగురించిన ప్రేమ
ఉప్పులాంటి ఒంటరితనం నుంచి... తీపిలాంటి పరిచయం... చేదులాంటి నిరాశ... వగరులాంటి వేచిచూపులు... కారంలాంటి సంఘర్షణ... పులుపులాంటి సందిగ్ధత దాటి చివరకు ప్రేమ చిగురించిన హృద్యమైన కథ.

110
0
4
16, జూన్ 20264 min
నీట్ - మార్పు ఆవశ్యకత
దేశవ్యాప్తంగా వైద్య విద్యా ప్రవేశాలకు నిర్వహించే NEET పరీక్ష పారదర్శకత, విశ్వసనీయతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పరీక్ష నిర్వహణలో ఉన్న లోపాలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అవసరమైన సంస్కరణలను విశ్లేషించే ఆలోచనాత్మక వ్యాసం.

32
0
2
bottom of page