top of page
Original.png
Rajesham Thokala

Rajesham Thokala

Writer

writer

More actions

Profile

Join date: 6, సెప్టెం 2026

About

తోకల రాజేశం మంచిర్యాల జిల్లాలోని నెన్నెల మండలం ఆవడం గ్రామానికి చెందిన వారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు.9 వ తరగతి చదువుతున్నపటి నుంచే పద్యాలు రాస్తున్నారు.వీరి ఊరు ఆవడంలో చదివే పిల్లలు 20 మందితో శతకాలు రాయించారు.ఇప్పటివరకు వీరు తెలుగు బాల శతకం(2006),చెమట చుక్కలు(నానీలు-2010),పాతాళ గరిగె(సాహిత్య వ్యాసాలు-2013),అడవి దీపాలు(వచన కవిత్వం-2017),మంచిర్యాల జిల్లా సాహిత్య చరిత్ర(తెలంగాణ సాహిత్య అకాడెమీ ప్రచురణ-2020),కొబ్బరి నీరా! శతకం(పదిమందితో కలిసి-2023),మట్టి విజయం(పద్యకవిత్వం-2024),ఆట సాగుతూనే ఉంటది(వచన కవిత్వం-2026)అనే పుస్తకాలు ముద్రించారు.తెలుగులో వెలువడుతున్న ప్రసిద్ధ దిన, వార, మాస పత్రికలన్నింటిలోనూ రాజేశం రాసిన కవితలు, వ్యాసాలూ వచ్చాయి. తెలుగునాట ప్రతిష్టాత్మక ఎక్స్ రే ప్రధాన పురస్కారం(2012),సహస్ర వసంతాల పద్య పురస్కారం(2012),సాహితీ శిరోమణి పురస్కారం(2015),సినారె పురస్కారం(2023),తో పాటు రాష్ట్రస్థాయిలో పలు పురస్కారాలు అందుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ రచయితల వేదికకు మంచిర్యాల జిల్లా అధ్యక్షునిగా ఉన్నారు.

Overview

First Name
Rajesham
Last Name
Thokala
email id
rajesham.thokala@gmail.com

Posts (10)

8, నవం 2026 ∙ 6 min
తోకల రాజేశం పది తెలుగు కవితలు – సమాజం, సాహిత్యం, దేశభక్తి
జీవిత పోరాటం నుంచి గ్రంథాలయాల గొప్పతనం వరకు, దేశభక్తి నుంచి తెలంగాణ ఆకాంక్షల వరకు, రాజ్యాంగ విలువల నుంచి సాహిత్య స్వేచ్ఛ వరకు విభిన్న అంశాలను ఆవిష్కరించే తోకల రాజేశం పది తెలుగు కవితల సంకలనం.

9
0
5, నవం 2026 ∙ 3 min
పరివర్తన
చదువులో తనకంటే తెలివైనవారు ఎవరూ లేరని అహంకరించిన రమేష్, సైన్స్ ఫెయిర్‌లో ఎదురైన అనుభవంతో తన తప్పును గ్రహిస్తాడు. నిజమైన జ్ఞానం అంటే మంచితనం, వినయం, స్నేహభావమేనని తెలుసుకుంటాడు.

531
0
1
1, నవం 2026 ∙ 5 min
మనకాలపు మహాకవి - గూడ అంజయ్య
తెలంగాణ ప్రజల కన్నీళ్లను, కష్టాలను, పోరాటాలను పాటలుగా మలిచిన మహాకవి గూడ అంజయ్య. ‘ఊరు మనదిరా’ వంటి చైతన్య గీతాలతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ఆయన జీవితం, సాహిత్య ప్రస్థానం, తెలంగాణ ఉద్యమానికి చేసిన సేవలను పరిచయం చేసే ప్రత్యేక వ్యాసం.

376
0
bottom of page