top of page


బ్రిటన్ ప్రయాణం
చల్లని నేలపై నిద్ర…
కానీ తల్లి ఒడిలోనే నిజమైన వెచ్చదనం ❤️

Manasa Reddy Chichili
Apr 143 min read


మిమ్మల్ని మీరు నమ్మండి
భయాన్ని అధిగమించి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్న ఒక చిన్నారి కథ – “మన మీద మనకు నమ్మకం ఉంటే ఏదైనా సాధ్యమే” అనే గొప్ప సందేశం.

Manasa Reddy Chichili
Mar 202 min read


యుద్ధ భూమి
ఆమె ప్రపంచం చీకట్లో మునిగింది.
నిన్నటి జీవితం
ఈరోజు బూడిదైంది
భయం ఆమెను చుట్టేస్తుంది,
ఇది పిచ్చి యుద్ధం

Manasa Reddy Chichili
Mar 171 min read


పాత స్కూల్లో దొరికిన రహస్యం
ఒక చిన్న గ్రామంలో శ్రీ విద్యా హై స్కూల్ అనే పాత స్కూల్ ఉండేది. ఆ స్కూల్ గురించి ఒక విచిత్రమైన మాట గ్రామంలో ఎప్పుడూ వినిపించేది.
“రాత్రి ఆ స్కూల్లో ఎవరో తిరుగుతుంటారు...”

Manasa Reddy Chichili
Mar 162 min read


చాయ్ తాగే భూతం
ఒక చిన్న గ్రామంలో రాము అనే అబ్బాయి ఉండేవాడు. రాము చాలా ధైర్యవంతుడు. కానీ, ఒక చిన్న సమస్య ఉంది. రాత్రి చీకటి పడితే కొంచెం భయపడేవాడు.
ఒక రోజు రాత్రి అతను తన స్నేహితులకి చెప్పాడు.
"నేను భూతాలు ఉంటాయా, లేదా అని చూడటానికి పాత శ్మశానానికి వెళ్తాను."
Chai Thage bhutham - Telugu Comedy Story | చాయ్ తాగే భూతం - తెలుగు హాస్య కథ | Manasa Reddy Chichili

Manasa Reddy Chichili
Mar 142 min read


ఆత్మవిశ్వాసం
Athmaviswasam - New Telugu Story Written By Manasa Reddy Chichili
Published in manatelugukathalu.com on 11/03/2026
ఆత్మవిశ్వాసం - తెలుగు కథ
రచన: మానస రెడ్డి చిచిలీ

Manasa Reddy Chichili
Mar 112 min read
bottom of page
