top of page


ఆకాశవాణి — ఆ మధుర స్వరాలు
టీవీ, మొబైల్ లేని రోజుల్లో… రేడియోనే మన ప్రపంచం. ఆకాశవాణి స్వరాలు ఇప్పటికీ మనసులో మార్మోగుతున్నాయా?

Dr. Krishna Kumar Vepakomma
Mar 253 min read


సోషల్ మీడియా: ఆనందమా? ఆందోళనా?
సోషల్ మీడియా మన జీవితాన్ని దగ్గర చేస్తుందా? లేక మానసిక ఒత్తిడికి కారణమవుతుందా? సమతుల్య వినియోగమే అసలైన సమాధానం.

Dr. Krishna Kumar Vepakomma
Mar 242 min read


చిత్తడి నేలలు - ప్రకృతి, జీవనోపాధి, భవిష్యత్తు
చిత్తడి నేలలు అంటే నీటితో నిండిన ప్రకృతి ప్రాంతాలు. ఇక్కడ నీరు, వాతావరణం, మొక్కలు, జంతువులు ఒకరిపై ఒకరు ఆధారపడి జీవిస్తాయి.చిత్తడి నేలల్లో సరస్సులు, నదులు, చెరువులు, మడ అడవులు, పీట్‌ల్యాండ్‌లు, ఒయాసిస్‌లు, డెల్టాలు, సముద్రతీర ప్రాంతాలు, కోరల్ రీఫ్స్, అలాగే మనుషులు రూపొందించిన వరి పొలాలు, చేపల చెరువులు, ఉప్పు చెరువులు ఉన్నాయి.

Dr. Krishna Kumar Vepakomma
Mar 233 min read


నీటి వనరుల క్షీణత-మనుగడకు ముప్పు
ప్రపంచం నీటి దివాలా దశకు చేరుకుంటోంది. భూగర్భ జలాల తగ్గుదల, కాలుష్యం, వాతావరణ మార్పులు మన భవిష్యత్తుకు పెద్ద ముప్పుగా మారుతున్నాయి.

Dr. Krishna Kumar Vepakomma
Mar 213 min read


టెటనస్, డిఫ్తీరియా నివారణకు స్వదేశీ టీకా
టెటనస్, డిఫ్తీరియా నివారణకు భారత్‌లో అభివృద్ధి చేసిన Td టీకా ఒకే టీకాతో రెండు వ్యాధులపై రక్షణను అందిస్తూ ప్రజారోగ్యంలో కీలక ముందడుగుగా నిలుస్తోంది.

Dr. Krishna Kumar Vepakomma
Mar 192 min read


3D బయోప్రింటింగ్ - భవిష్యత్ వైద్య పరిష్కారం
అవయవాల కొరత సమస్యకు పరిష్కారంగా ఎదుగుతున్న 3D బయోప్రింటింగ్ – జీవకణాలతో టిష్యూలను ముద్రించి భవిష్యత్ వైద్యానికి కొత్త దిశ చూపిస్తున్న విప్లవాత్మక సాంకేతికత.

Dr. Krishna Kumar Vepakomma
Mar 183 min read
bottom of page
