top of page


పూల తావి
'Pula Thavi' written by A. Annapurna రచన : A. అన్నపూర్ణ ఆనాటి జ్ఞాపకాలు గురుతున్నాయా సఖా నీకు? ఒకసారి మనజీవిత చిత్రపటంలోకి( ఆల్బమ్) తొంగి చూద్దాము(చిత్ర సంకలనం) సాయం సంధ్యవేళ సాగర తీరాన ఇసుక తిన్నెలపై చేయి చేయి కలిపి పరుగులు తీసిన ముచ్చటలు ఉవ్వెత్తున ఎగిసిపడే పున్నమినాటి కెరటాలతో పోటీపడి మనం చేసిన చిలిపి తనపు అల్లరి నురుగులు కక్కే నీటిలో కొట్టుకువచ్చిన అందమైన గవ్వలు ముత్యపు చిప్పలు ఏరుకున్న బాల్యపు చేష్టలు నాకునువ్వు నీకునేను తప్ప లోకమే తెలియని తుళ్ళి పడే దోర వయసుకు పగ్గమేల

A . Annapurna
Aug 9, 20212 min read
bottom of page
