top of page


ఆమె ఒక అపురూప
'Ame Oka Apurupa' New Telugu Poetry Written By A. Annapurna రచన: ఏ. అన్నపూర్ణ ఆమె సాహితీ వనంలో విరబూసిన మల్లె చెట్టు ఆమె మాటలు జల తరంగిణుల మృదు రవళులు ఆమె నవ్వులు సెల ఏటిలో చిరు గలగలలు ఆమె వాక్ ప్రవాహం అందమైన జలపాతం ఆమె సకల విదుషీమణి సాహిత్య మేరు శిఖరం ఆమె ప్రతిభా పాటవాలకు లేవు హద్దులు ఆమె రూపానికి దేవత అందరిని ఆకట్టుకునే స్నేహిత ఆమె తన మాటలతో అందరిని కట్టి పడవేయగలదు ఆమె తన రచనలతో పాఠకులను మురిపించగలదు ఆమె ఆంగ్ల సాహిత్యాన్ని అవలీలగా తర్జుమా చేయగల దిట్ట ఆమె తెలుగువారికి తెలుగ

A . Annapurna
Apr 16, 20222 min read
bottom of page
