top of page


తోలు బొమ్మలు - పార్ట్ 11
సుశీల నిశ్చితార్థం ఘనంగా జరుగుతుంది. మరోవైపు గ్రామంలో సత్యహరిశ్చంద్ర నాటక ప్రదర్శనకు ఏర్పాట్లు మొదలవుతాయి.
సత్యం కోసం రాజ్యాన్ని, కుటుంబాన్ని కోల్పోయిన హరిశ్చంద్రుడు… కుమారుడి మృతదేహంతో శ్మశానానికి వచ్చిన చంద్రమతి… కర్తవ్యానికి కట్టుబడి నిలిచిన భర్త…
ఈ ఘట్టాల్లో వీరరాఘవయ్య నటన ప్రేక్షకులను కన్నీరు పెట్టిస్తుంది. చిన్న చంద్రశేఖర్ ఆ అనుభవాన్ని జీవితాంతం మరచిపోలేడు.

Chaturveadula Chenchu Subbaiah Sarma
3 hours ago12 min read
bottom of page
