top of page


ప్రియమైన నాన్న గారికి
వేసవి సెలవుల వేళ హాస్టల్ గదిలో సర్దుకుంటున్న నలుగురు స్నేహితురాళ్ల కళ్లముందు పాత ఉత్తరాలు పడతాయి. తొమ్మిదేళ్ల వయసులో ఊరు కాని ఊళ్లో, రెసిడెన్షియల్ హాస్టల్ గది మూలన కూర్చుని నాన్న కోసం ఆర్తిగా రాసిన ఆ చిట్టి రాతలు... నవ్వులు, పంచుకున్న తినుబండారాలు, కన్నీళ్లు, జీవిత పాఠాల జ్ఞాపకాలను ఒక్కసారిగా తట్టిలేపుతాయి. బుగత యమున రాసిన హృద్యమైన హాస్టల్ జ్ఞాపకాల కథ ఇది.

Bugatha Yamuna
2 days ago4 min read


సముద్రం - పార్ట్ 1
గతం ఎప్పుడూ పోదు…
అది తిరిగి వస్తుంది.

Pamarthi Vira Venkata Sathyanarayana
Apr 256 min read
bottom of page
