top of page


అత్తా... నువ్వే మా అమ్మవి!
రక్తసంబంధం కంటే ప్రేమతో ఏర్పడిన అనుబంధం గొప్పది. చిన్ననాటి నుంచి తన బిడ్డల్లా పెంచిన మేనల్లుళ్లను ఏళ్ల తర్వాత తిరిగి చూసుకున్న అత్త ప్రేమ, ఆప్యాయత, కృతజ్ఞతలతో నిండిన కథే “అత్తా... నువ్వే మా అమ్మవి!”

Gousia Noor
13 hours ago3 min read


బుర్ఖా అమ్మాయి
ఇంట్లో రోజూ జరిగే గొడవలతో విసిగిపోయిన ఒక యువతి ప్రశాంతత కోసం ఇంటి నుంచి వెళ్లిపోతుంది. కానీ ఒంటరి ప్రయాణంలో ఎదురైన అనుభవాలు, తల్లిదండ్రుల ఆందోళన, అన్నయ్య చూపించిన ప్రేమ ఆమెకు జీవితంలోని అసలైన విలువలను అర్థం చేసుకునేలా చేస్తాయి. కుటుంబ బంధాలు, ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు, తల్లిదండ్రుల ప్రేమను హృదయానికి హత్తుకునేలా వివరించే కథ – బుర్ఖా అమ్మాయి.

Gousia Noor
Oct 27 min read


ఆమెకు ఇంగ్లీష్ రాదు
చదువుకునే వయసులో చదువు విలువ తెలియకపోయినా, కాలం గడిచిన తర్వాత దాని విలువ అర్థమైంది. తనకు రాని చదువు తన పిల్లలకు లోటుగా మారకూడదని నిర్ణయించుకున్న ఓ తల్లి హృదయాన్ని కదిలించే కథే “ఆమెకు ఇంగ్లీష్ రాదు”.

Gousia Noor
Oct 13 min read
bottom of page
