top of page


నోటికి రుచిగా… మనసుకు శుచిగా
ప్రేమగా వడ్డిస్తే పచ్చడి అన్నం కూడా అమృతమే. నిర్లక్ష్యంగా వడ్డిస్తే బిర్యానీ కూడా రుచించదు.
మాటల విషయంలోనూ అంతే!
“ఇది ఇలా చేయాలి” అంటే సలహా.
“నీకు ఇది కూడా తెలియదా?” అంటే అవమానం.
మనం ఏం చెప్పామన్నదికంటే, ఎలా చెప్పామన్నదే అసలైన మహత్యం.

Kotha Viritha
52 minutes ago2 min read
bottom of page
