top of page


రెండో టేక్
“నేను ఒకసారి చనిపోయాను. తిరిగి వచ్చాను. మిగతా అన్నీ—ఆ ఒక నిర్ణయానికి వచ్చిన ప్రతిధ్వనులు!” మరణానికి చేరువై తిరిగి జీవితంలోకి అడుగుపెట్టిన నటుడు ఆది వర్మ అనుభవాలే ఈ కథకు హృదయం. భయాన్ని ఎదుర్కోవడం, బంధాల విలువను గుర్తించడం, ప్రతి క్షణాన్ని సంపూర్ణంగా జీవించడం గురించి ఆలోచింపజేసే భావోద్వేగ ప్రయాణం ‘రెండో టేక్’.

Venkat Manthripragada
1 hour ago3 min read
bottom of page
