top of page


శూన్యం నుండి శిఖరానికి
జీవితంలో ఎదురైన కష్టాలకు కుంగిపోకుండా, తన కాళ్లపై తాను నిలబడి పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుకున్న అరుంధతి ప్రయాణమే “శూన్యం నుండి శిఖరానికి”. పట్టుదల, ఆత్మవిశ్వాసం, కుటుంబ సహకారంతో ఒక చిన్న టిఫిన్ సెంటర్ను విజయవంతమైన క్యాటరింగ్ వ్యాపారంగా మార్చిన ఆమె కథ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిస్తుంది.

Kanaka Durga Lakshmi Ratna
4 hours ago8 min read
bottom of page
