top of page


స్వయం కృషి
చిన్నప్పటి నుంచి కష్టాల్లో పెరిగిన వాణి... పెళ్లైన కొద్దికాలానికే భర్తను కోల్పోయింది. కానీ అక్కడితో ఆగలేదు. చదువును కొనసాగించి, బ్యాంక్ పరీక్షల్లో విజయం సాధించి చివరకు అదే బ్యాంకులో ఆఫీసర్గా చేరింది. తన కష్టాలను గుర్తు పెట్టుకుని ఇతర మహిళలకు స్వయం ఉపాధి రుణాలు అందిస్తూ ఆదర్శంగా నిలిచిన ఓ నిజజీవిత విజయగాథ.

Penumaka Vasantha
9 hours ago3 min read
bottom of page
