top of page


వినాయక వనం
కరువుతో అల్లాడుతున్న మధురవాడ గ్రామాన్ని తన వినూత్న ఆలోచనలతో పచ్చని వనంగా మార్చిన యువతి పద్మ కథ ఇది. మట్టి వినాయక విగ్రహాల్లో విత్తనాలను నాటి, పర్యావరణ పరిరక్షణతో పాటు నీటి సంరక్షణకు మార్గం చూపిన ఆమె ప్రయాణమే “వినాయక వనం”.

Sobharani Sanka
4 hours ago3 min read


చెదిరిన కలలు
ఒక ప్రేమ, ఒక అసూయ, ఒక క్షణిక ఆవేశం... మూడు జీవితాలను చీకటిలోకి నెట్టాయి. ప్రేమ కంటే జీవిత లక్ష్యం గొప్పదని, తిరస్కరణను గౌరవంగా అంగీకరించడమే నిజమైన పరిపక్వతని చెప్పే కథ — ‘చెదిరిన కలలు’.

Ch. Pratap
Aug 167 min read
bottom of page
