top of page


పోలయ్య కూకట్లపల్లికి సాహితీ సత్కారం
హైదరాబాద్ త్యాగరాజ గాన సభలో జరిగిన “బాబాసాహెబ్ డైరీ” పుస్తకావిష్కరణ కార్యక్రమంలో “రక్తపాతమా..? రాజ్యాధికారమా..?” కవితను గానం చేసిన పోలయ్య కూకట్లపల్లికి ప్రముఖుల చేతుల మీదుగా ఘన సాహితీ సత్కారం జరిగింది.

Kukatlapalli Polayya
5 hours ago1 min read
bottom of page
