top of page


వెలుగు - పార్ట్ 2
భార్యాభర్తల మధ్య పెరిగిన అహం, అనుమానాలు, విభేదాల మధ్య చిన్నారి ఆర్య బాల్యం నలిగిపోతుంది. పదమూడేళ్ల తర్వాత కోర్టులో అతని ఆవేదన విన్న శాంతి, సత్యలకు తమ తప్పు అర్థమవుతుంది. ఒక బిడ్డ జీవితానికి తల్లిదండ్రుల ప్రేమ, ఐక్యత ఎంత ముఖ్యమో తెలియజేసే భావోద్వేగ కుటుంబ కథ ‘వెలుగు – పార్ట్ 2’.

Bhaskara Rao B. R. K. V.
Sep 14 min read


వెలుగు - పార్ట్ 1
భర్త పుట్టినరోజు వేడుకల కంటే చావుబతుకుల మధ్య ఉన్న కన్నతండ్రి ముఖ్యమని శాంతి తీసుకున్న నిర్ణయం సత్యను తీవ్రంగా కలచివేసింది. చిన్నారి ఆర్య భవిష్యత్తు మధ్యలో చిక్కుకున్న ఈ దంపతుల దాంపత్యం చివరకు విడాకుల దాకా ఎలా వెళ్లింది?

Bhaskara Rao B. R. K. V.
Aug 303 min read
bottom of page
