దీపావళి శుభాకాంక్షలతో
- Ayyala Somayajula Subramanyam
- Oct 31, 2024
- 1 min read
Updated: Nov 10, 2024
AyyalaSomayajulaSubrahmanyam, #దీపావళిశుభాకాంక్షలతో, #DeepavaliSubhakankshalatho, #అయ్యలసోమయాజులసుబ్రహ్మణ్యము, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems

'Deepavali Subhakankshalatho' - New Telugu Poem Written By Ayyala Somayajula Subrahmanyam Published In manatelugukathalu.com On 31/10/2024
'దీపావళి శుభాకాంక్షలతో' తెలుగు కవిత
రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
ముంగిట్లో ఎగిసి తారాజువ్వల పతంగం,
మది పొరలలో విరిసె ఆనందాల
సంబరం,
చీకట్లను పారద్రోలే వెలుగుల
పర్వం,
పాపాలను హరించే కాంతుల
హారం,
పిండివంటల ఘుమఘుమల
పరిమళం,
బందుమిత్రులతో ఇల్లంతా
కోలాహలం,
జగతిని జాగృతం చేసే దీపాల
అలంకరణం,
ప్రగతిని కలిగించే లక్ష్మీమాతకు
ఆహ్వానం,
చెడు మీద మంచి గెలుపుకు
మారడం ఈ పర్వదినం,
కష్టాలను తొలగించే దీపాల
సమూహం ఈ శుభదినం.
-------------------
దీపావళి శుభాకాంక్షలతో
అయ్యలసోమయాజుల
సుబ్రహ్మణ్యము &
ఉదయసుందరి.
Comments