top of page
Original.png

కొత్త ఉత్సాహం

Updated: Jan 9, 2025

#BhallamudiNagaraju, #భళ్లమూడినాగరాజు, #కొత్తఉత్సాహం, #KotthaUtsaham, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems


Kottha Utsaham - New Telugu Poem Written By Bhallamudi Nagaraju

Published In manatelugukathalu.com On 01/01/2025

కొత్త ఉత్సాహం - తెలుగు కవిత

రచన: భళ్లమూడి నాగరాజు


కొత్త ఉత్సాహం ఉరకలేయాలి 

కొత్త ఉత్సాహం నిత్య నూతనం గా ఉండాలి 

కొత్త స్నేహం బలపడాలి 

కొత్త ఆలోచలనలు  

కార్యారూపం దాల్చాలి 


కవి..సమాజ శ్రేయస్సు కై 

కవితలు రాయాలి 

కవిత్వం ఉత్తేజ పరచాలి 

కవిత్వం మానవాళికి 

మార్గ నిర్దేశం చెయ్యాలి 


కవితా గానంతో 

కల్మషం లేని మనసుతో 

స్వాగతం పలుకుదాం 

ఆంగ్ల నూతన వత్సరానికి 



..భళ్లమూడి నాగరాజు

రాయగడ.






Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page