top of page

మాతృభాషా దినోత్సవం



'Mathrubasha Dinotsavam' - New Telugu Article Written By Neeraja Hari Prabhala

Published In manatelugukathalu.com On 29/08/2024

'మాతృభాషా దినోత్సవం' తెలుగు వ్యాసం

రచన: నీరజ హరి ప్రభల 

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)



మాతృభాషా  దినోత్సవం  సందర్భంగా  అందరికీ  శుభాకాంక్షలు.🙏🌺🌺


మర్మమెరుగని, మచ్చ లేని  మాతృభాష - మమతలెరిగిన , మధువు  లొలికే   మన తెలుగు భాష.

సుగంధ  పూతోటలో  వికసించిన  పుష్పమై,  మదిలోని  భావాలకు  తెలుగు  భాషా  సౌరభం  రంగరించి, ప్రేమ  సౌభ్రాతృత్వం తో, దేశ  ఔన్నత్యాన్ని  పెంచుతూ,  ప్రేమామృతాన్ని  పంచుతూ, ఆ మధువులోని  మాధుర్యాన్ని గ్రోలుతూ, కామ ధేనువు లాంటి  తెలుగు  తల్లి  క్షీరామృతాన్ని  గోవత్సలై  త్రాగుచూ, ఆ తల్లి  ముద్దుబిడ్డలై , కీర్తి శిఖరాలను  అధిరోహించి, నలుదిశలా  కీర్తి  బావుటాలను  ఎగరేసి  ఆ చంద్రతారార్కం  అఖండ తేజస్సుతో  ప్రకాశిద్దాము.

తెలుగుతల్లికి  పట్టుబట్ట కట్టి , అచ్చతెలుగు  నుడికారంతో నుదుట  కుంకుమదిద్ది, ఘన కీర్తిని  పూలమాలగా  వేసి  మృతమవుతున్న  మన  మాతృభాషను  అమృత మయం చేద్దాం.






........నీరజ  హరి  ప్రభల.

18 views0 comments

Comments


bottom of page