top of page
Original.png

నా ప్రియా..

#MohanaKrishnaTata, #తాతమోహనకృష్ణ, #నాప్రియా, #NaPriya, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems


Na Priya - New Telugu Poem Written By Mohana Krishna Tata

Published In manatelugukathalu.com On 31/03/2025

నా ప్రియా తెలుగు కవిత

రచన: తాత మోహనకృష్ణ


నా ప్రియా

అందానికి అందం నువ్వు

అంతకన్నా అందమైనది నీ నవ్వు 


నా కన్నుల్లో నిలుచు రూపం నువ్వు 

నా మదిలో కొలువున్న ప్రేమిక నువ్వు

నా యదను మీటే రాగం నువ్వు

నా గుండె చప్పుడు నువ్వు 

నా పాటకు పల్లవి నువ్వు

నా ఆనందానికి చిరునామా నువ్వు 

నా ప్రాణానికి ఊపిరి నువ్వు


ఎప్పటికి నన్ను కరునిస్తావో..

ప్రేమమంత్రం నా చెవిన ఎప్పుడు వేస్తావో ప్రియా..!


******


-తాత మోహనకృష్ణ



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page