top of page

రథ సప్తమి


#రథసప్తమి, #RathaSapthami, #TeluguArticle


Ratha Sapthami - New Telugu Article

Published In manatelugukathalu.com On 04/02/2025

రథ సప్తమి - తెలుగు వ్యాసం

సేకరణ: మనతెలుగుకథలు.కామ్


మాఘమాసం లో శుక్లపక్షం లో వచ్చే సప్తమి రోజు రథ సప్తమి. 


”సప్త సప్త మహా సప్త 

సప్త ద్వీపా వసుంధర

సప్తార్క పర్ణ మాధాయ 

సప్తమి రథ సప్తమి”


అనే శ్లోకాన్ని పఠిస్తూ జిల్లేడు ఆకులను తల మీద, రెండు భుజాల మీద ఉంచుకొని తలస్నానం చెయ్యాలి.


సూర్య భగవానుడికి నైవేద్యం పెట్టి ఆదిత్య హృదయం చదవాలి..


ఆదిత్య హృదయం


1 . తతో యుద్ద పరిశ్రాంతం సమరే చింతయా స్థితం


రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం 


2 . దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం


ఉపాగమ్యా బ్రవీద్రామం అగస్త్యో భగవానృషిః 


3 . రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం


యేన సర్వా నరీన్ వత్స సమరే విజయిష్యసి 


4 . ఆదిత్య హృదయం పుణ్యం సర్వ శత్రు వినాశనం


జయావహం జపేన్నిత్యం అక్ష్యయం పరమం శివం


5 . సర్వ మంగళ మాంగళ్యం సర్వ పాప ప్రణాశనం


చింతా శోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం



6. రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం


పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం 


7 . సర్వదేవాత్మకో హ్యేషః తేజేస్వి రశ్మిభావనః


ఏష దేవాసుర గణాన్ లోకాన్ పాతి గభస్తిభిః 


8 . ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః


మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాం పతిః


9 . పితరో వసవః సాధ్య హ్యశ్వినౌ మరుతో మనుః


వాయుర్వహ్నిః ప్రజాప్రాణః ఋతుకర్తా ప్రభాకరః 


10 . ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్


సువర్ణసదృశో భానుః హిరణ్యరేతా దివాకరః


11 . హరిదశ్వః సహస్రార్చిః సప్తసప్తిర్మరీచిమాన్


తిమిరోన్మథనః శ౦భుస్త్వష్టా మార్తాండ అంశుమాన్


12 . హిరణ్యగర్భః శిశిరస్తపనో భాస్కరో రవిః


అగ్ని గర్భోఽదితేః పుత్రః శంఖః శిశిరనాశనః 


13 . వ్యోమనాథస్తమోభెదీ ఋగ్యజుస్సామపారగః


ఘనవృష్టిరపాం మిత్రో వింధ్యవీథీప్లవంగమః 


14 . ఆతపీ మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః


కవిర్విశ్వో మహాతేజాః రక్తః సర్వభవోద్భవః 


15. నక్షత్ర గ్రహతారాణామధిపో విశ్వభావనః


తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్ నమోస్తుతే 


16 . నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః


జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః


17 . జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః


నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః 


18 . నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః


నమః పద్మప్రభోధాయ మార్తాండాయ నమో నమః


19 . బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్య వర్చసే


భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః


20 . తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయామితాత్మనే


కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః


21 . తప్తచామీకరభాయ వహ్నయే విశ్వకర్మణే


నమస్తమోఽభినిఘ్నాయ రవయే లోకసాక్షిణే


22 . నాశయత్యేష వై భూతం తథైవ సృజతి ప్రభుః


పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః 


23 . ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్టితః


ఏష ఏవాగ్ని హోత్రంచ ఫలం చైవాగ్ని హోత్రిణాం 


24 . వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవచ


యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః


25 . ఏనమాపత్సు కృచ్చ్రేషు కాంతారేషు భయేషుచ


కీర్తయన్ పురుషః కశ్చిన్ నావసీదతి రాఘవ


26 . పుజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిం


ఏతత్ త్రిగుణితమ్ జప్త్వా యుద్ధేషు విజయిష్యషి


27 . అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి


ఏవ ముక్త్వా తదాఽగస్త్యో జగామ చ యథాగతం


28 . ఏతచ్చ్రుత్వా మహాతేజా నష్టశోకోఽభవత్తదా


ధారయామాస సుప్రితో రాఘవః ప్రయతాత్మవాన్


29 . ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వాతు పరం హర్షమవాప్తవాన్


త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్


30 . రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగామత్


సర్వయత్నేన మహాతా వధే తస్య ధృతోఽభవత్ 


31 . అథ రవిరవదన్నిరీక్ష్య రామం ముదితమనాః పరమం ప్రహుష్యమాణః


నిశిచరపతిసంక్షయం విదిత్వా సురగణమధ్యగతో వచస్వరేతి





29 views1 comment

1 Comment


సూర్య నమస్కారం ... 31 (ఆదిత్య హృదయం) శ్లోకాలు ఇచ్చారు.

దాని తాత్పర్యము తేలికైన - ప్రజా భాష తెలుగు లో ఇవ్వగలరు అని మనవి. అప్పుడు అందరికీ అర్థం అవుతుంది. 

సంస్కృత పదాలు అందరికీ అర్థం కాదు కదా. అతి కొందరికే అర్థం అవుతుంది.

"ఆదిత్య హృదయం" 31 శ్లోకాలు వాల్మీకి రామాయణం (ఆది కావ్యం) లో ఉన్నది. 

అగస్త్య మహర్షి శ్రీ రాముడికి ఇవి నేర్పిస్తారు ... సూర్య నమస్కారం సమయాన ప్రార్థన కోసం.

(అని వాల్మీకి రామాయణం లో పేర్కొన బడి ఉన్నది).

పి.వి. పద్మావతి మధు నివ్రితి

Like
bottom of page