top of page
Original.png

సూక్తి చంద్రిక - పుస్తకావిష్కరణ

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #SukthiChandrika, #సూక్తిచంద్రిక, #బాలగేయాలు, #పుస్తకావిష్కరణ

ప్రపంచ తెలుగు మహాసభల్లో గద్వాల సోమన్న "సూక్తి చంద్రిక" మరో పుస్తకావిష్కరణ 


Sukthi Chandrika - Book Unveiling ceremony At Emmiganur - Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 18/01/2026

సూక్తి చంద్రిక - పుస్తకావిష్కరణ - తెలుగు వ్యాసం

రచన: గద్వాల సోమన్న


నందవరం మండల పరిధిలోని జడ్పీహెచ్ స్కూల్ నాగలదిన్నెలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న బాలబంధు గద్వాల సోమన్న "సూక్తి చంద్రిక" మరో పుస్తకావిష్కరణ గుంటూరులో  ఆంధ్ర సరస్వత పరిషత్ అధ్యక్షులు  డా.గజల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో  జరుగుతున్న మూడవ ప్రపంచ తెలుగు మహాసభల్లో ఘనంగా జరిగింది.ప్రముఖ సాహితీకారుడు గుత్తికొండ సుబ్బారావు, ప్రసిద్ధ కవి డా. జి.వి. పూర్ణచందు, పెన్మేత్స సత్యనారాయణ మున్నగు వారి చేతుల మీదుగా ఆవిష్కరించడం గమనార్హం.పిదప బహు గ్రంథకర్త, వక్త గద్వాల సోమన్నను శాలువా, తెలుగుతల్లి మెమొంటో, ప్రశంసాపత్రం, మెడల్ తో సత్కరించారు.
















-గద్వాల సోమన్న













Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page